హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. కోసాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రేపు SKLM, VZM, మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. ఏలూరు, అనంతపురం జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వానలు.. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.