AP: CM చంద్రబాబు, మంత్రి లోకేష్, DGP తనపై కక్ష కట్టారని.. తనను ఏదో విధంగా అణచివేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు. అందుకే కిర్లంపూడి ఘటనపై తనపై కేసు నమోదు చేశారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదన్నారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు వేధించారని, ఆ ఇంటి మహిళలను అసభ్య పదజాలంతో తిట్టించారని.. అందుకే అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పిందన్నారు.
వార్తలు
చంద్రబాబు, లోకేష్ నాపై కక్ష కట్టారు: అంబటి


