విజయనగరం జిల్లా బాడీ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షునిగా వెంకటరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ చిట్టి రమణారావును నియమించినట్లు అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ షిణగం శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్టి రమణారావును గురువారం ఆసుపత్రిలో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఇందులో అధ్యక్షుడు గెద్ద చిరంజీవి, గొర్లె చిన్నం నాయుడు ఉన్నారు.
వార్తలు
ఆర్గాన్ డోనర్స్ గౌరవ అధ్యక్షుడు నియామకం


