హైదరాబాద్: 28°C
వార్తలు

కళావేదికను ప్రారంభించిన మధు యాష్కీ

RR: తుక్కుగూడలోని తూళ్ల యాదయ్య గౌడ్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన కళావేదికను మాజీ మంత్రి మధు యాష్కీ గౌడ్, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తుళ్ల విజయేందర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేసి, వారి ప్రతిభను అభినందించారు.