హైదరాబాద్: 28°C
వార్తలు

18లోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి: జేసీ

ELR: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 పనులపై జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టింగ్, డెత్) జాబితాలోని ఓటర్ల వివరాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో మిగిలిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్, మాపింగ్ ప్రక్రియను ఈనెల 18వ తేదీలోగా నూరుశాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.