హైదరాబాద్: 28°C
వార్తలు

'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

ASR: అరకు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు మఠం శాంతి కుమారి పిలుపునిచ్చారు. గురువారం డుంబ్రిగుడలో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్ధాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇందులో జిల్లా ఇంఛార్జ్ గంగయ్య, ఎంపీటీసీ దేవదాసు, నాయకులు పాల్గొన్నారు.