హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్

SRPT: తుంగతుర్తి మండలం తుర్పుగూడెం గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో అత్త భాగ్యమ్మను హత్య చేసిన కేసులో కోడలు కోణతం మధురను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.