VSP: రాష్ట్రవ్యాప్తంగా లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న ముఠా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విశాఖలో జరిగిన ముఠా కార్మికుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
'పీఎఫ్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలి'


