SKLM: అమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల్లో నీటి కొరతతో 51,369 ఎకరాల్లో వరి నారులు ఎండిపోతున్నాయని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తెలిపింది. ఇందుకు చెరువుల ఆక్రమణలే ఇందుకు కారణమని, హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. 30 రోజుల్లో ఆక్రమణలు తొలగించి, కరువు రైతులకు సబ్సిడీ, రుణమాఫీ ప్రకటించాలని కోరింది.
వార్తలు
ఆక్రమిత చెరువులు ఖాళీ చేయాలని డిమాండ్


