E.G: బొమ్మూరు వికాస కార్యాలయంలో ఎనర్జీ కంపెనీలో ఆపరేటర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి జులై 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు, ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని సూచించారు.
వార్తలు
ఈనెల 18న బొమ్మూరులో జాబ్ మేళా


