TPT: SVIMS శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన సమీర్ జోషి కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళం అందజేశారు. SVIMS డైరెక్టర్ కార్యాలయంలో Dr ఆర్.వి.కుమార్‌కు DD రూపంలో అందజేశారు. ఆయన దాతకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ మొత్తాన్ని పేద రోగుల ఉచిత వైద్య సేవలకు, విరాళాల పథక విస్తరణకు ఉపయోగిస్తామని ప్రకటించారు.
వార్తలు
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళం


