SS: భారత్ టెక్స్-2026లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర మంత్రి సవితకు ఘన స్వాగతం లభించింది. ప్రగతి మైదానంలోని ఏపీ పెవిలియన్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నరేన్ గోయోంకా మంత్రిని కలిసి, ఈ అంతర్జాతీయ వేదిక నిర్వహణ తీరుతెన్నులను వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు, ఏపీహెచ్డీసీ చైర్మన్ పాల్గొన్నారు.
వార్తలు
ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర మంత్రి


