హైదరాబాద్: 28°C
వార్తలు

'ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి'

BHNG: వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండో మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని సీపీఎం మండల కార్యదర్శి సి.స్వామి డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, హెల్త్ అసిస్టెంట్, హెల్త్ సూపర్వైజర్, డీఈఓ, అటెండర్ తదితర పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.