హైదరాబాద్: 28°C
వార్తలు

వచ్చే నెల 1 నుంచి కాళంగి బ్రిడ్జిపై నో ఎంట్రీ

TPT: సూళ్లూరుపేటలో ట్రాఫిక్ సమస్యల నివారణకు పోలీసులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి కాళంగి బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, బస్సుల అస్తవ్యస్త పార్కింగ్, నడిరోడ్డుపై ప్రయాణికులను దింపితె కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణలను జూలై 20 తర్వాత తొలగించనున్నట్లు తెలిపారు.