KMR: మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్లు, శాతం వారీగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఫిర్యాదులో చేసినట్లు తెలిపారు.
వార్తలు
మున్సిపాలిటీ బిల్లుల అక్రమాలపై ఫిర్యాదు


