హైదరాబాద్: 28°C
వార్తలు

విలేకరులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వీరేశం

NLG: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్‌పల్లి పర్యటన సందర్భంగా విలేకరులతో కలిసి భోజనం చేశారు. లంచ్ సమయం కావడంతో ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్ని తనతో కలిసి చేయాలని స్వయంగా మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయత, సాదర స్వభావాన్ని విలేకరులు అభినందించారు.