హైదరాబాద్: 28°C
వార్తలు

రథయాత్రలో పాల్గొన్న ఎంపీ, మాజీ మంత్రి

MBNR: జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్రలో ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన వారు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు బాగుండాలని జగన్నాథ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.