హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ సభ్యత్వానికి నటి రాజీనామా

బెంగాలీ ప్రముఖ నటి, TMC ఎంపీ రుక్మిణీ మల్లిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈరోజు ఆమె రాజ్యసభ ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో TMC అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఆ పార్టీ నుండి రాజీనామా చేసిన నాల్గొవ రాజ్యసభ ఎంపీగా ఈమె నిలిచింది. రుక్మిణీ రాజీనామాతో రాజ్యసభలో టీఎంసీ బలం 9కి పడిపోయింది.