SRPT: చింతలపాలెం (M) వజినేపల్లి గ్రామంలోని పులిచింతల TG జెన్‌కోలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల ఆమరణ నిరాహార దీక్షకు ఒంటెద్దు నరసింహారెడ్డి మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న కార్మికులను పరామర్శించి, వారి న్యాయమైన పోరాటానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కొప్పుల సైదిరెడ్డి, అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
కార్మికులకు మద్దతు తెలిపిన BRS నాయకులు


