హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప్పల్ అభివృద్ధికై ఎమ్మెల్యే వినతి

RR: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోన్ కమిషనర్ రాధిక గుప్త (ఐఏఎస్)ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల పనులను వేగవంతం చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.