హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

ప్రధాని మోదీకి.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. డీలిమిటేషన్ బిల్లులో చేసిన సవరణలపై విపక్షాలతో చర్చించాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.