AP: జగన్.. కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని నిన్న కడప పర్యటనలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలకు YCP నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు క్యాన్సర్ గడ్డ అయితే, లోకేష్.. టీడీపీకి పట్టిన "క్యాన్సర్ గడ్డ" అని రాచమల్లు అభివర్ణించారు. త్వరలో లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో పతనం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.
వార్తలు
TDPకి పట్టిన క్యాన్సర్ గడ్డ.. లోకేష్: రాచమల్లు


