హైదరాబాద్: 28°C
వార్తలు

RS ప్రవీణ్ కుమార్‌కు సంపత్ కుమార్ కౌంటర్

TG: BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఆయన బీఆర్ఎస్ అనే డస్ట్‌బిన్‌లో ఒక టిష్యూ పేపర్‌లా మారారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఆయనను ఒక ఆటవస్తువులా వాడుకుని, త్వరలోనే వదిలేయడం ఖాయమని సంపత్ కుమార్ జోస్యం చెప్పారు.