AP: పార్లమెంట్ సమావేశాల్లో చర్చకురానున్న 30 బిల్లులపై.. YCP పార్లమెంటరీ భేటీలో చర్చించామని MP గొల్ల బాబురావు తెలిపారు. రాజకీయ నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పోటీకి అనర్హత అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మావిగన్ అనేది జగన్ అద్భుతమైన ఆలోచన అని.. అతి తక్కువ ఖర్చుతోనే మావిగన్ సాధ్యమవుతుందని గొల్ల బాబురావు చెప్పారు. దీనిపై కూటమి అనవసర రాద్దాంతం తగదన్నారు.
వార్తలు
మావిగన్ అద్భుతమైన ఆలోచన: బాబురావు


