హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లు పంపిణీ

GNTR: జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు స్కూటర్లను అందజేశారు.