విజయనగరం దాసన్నపేటలోని శ్రీ జగన్నాజగన్నాథస్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ బలభద్ర, సుభద్ర దేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథయాత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పూజలు చేశారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వార్తలు
రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే


