NGKL: బల్మూరు మండలం కొండనాగులలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని అవసరమైన వివరాలు బూతు లెవల్ ఆఫీసర్స్ (BLO)లకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ వివరాలు సమర్పించకపోతే ఓటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
వార్తలు
SIRను పరిశీలించిన కలెక్టర్


