SRD: మునిపల్లి మండలంలోని పెద్ద గోపులారం గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే అడ్డుకోవాలని గ్రామస్తులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా JCBలు, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి సంపదను దోచుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
అక్రమ మైనింగ్ ఆపాలని వినతి


