VZM: జూలై 24న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్ విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
వార్తలు
ఈ నెల 24న మెగా పేరెంట్స్ మీట్


