హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

HYD: నగరంలో ఆషాఢ బోనాల సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 3వేల ఆలయాలకు నిధులిచ్చి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం తెలిపారు.