మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లో చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా వస్తున్నారనే అనుమానంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులనే అరెస్ట్ చేశారు. చింతలూరుకు చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్, మరో నాయకుడిని వేల్పూర్‌లో అదుపులోకి తీసుకుని ఆర్మూర్ తరలించారు. తాము కాంగ్రెస్ నాయకులమని మొరపెట్టుకున్నా వినకుండా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
వార్తలు
VIDEO: కాంగ్రెస్ నేతలనే అరెస్ట్ చేసిన పోలీసులు


