హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 18న జగన్నాథ రథయాత్ర.!

MBNR: జూలై 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర గంజ్‌లోని శ్రీ రామ్ మందిర్ వరకు కొనసాగుతుంది. ఇస్కాన్ మహబూబ్‌నగర్, జడ్చర్ల ధార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.