హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 07, 08, 09, 10, 11 వార్డులకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణంలో 8 వేలకు పైగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.