హైదరాబాద్: 28°C
వార్తలు

'మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి'

NZB: నిజామాబాద్​ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ప్రతి విభాగం అధికారులు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు.