CTR: చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్యను వీఆర్‌కు బదిలీ చేస్తూ అనంతపురం డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను తిరుపతి జిల్లా వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, నెట్టికంటయ్య స్థానంలో చిత్తూరు వన్ టౌన్ సీఐ చినపెద్దయ్యను ఇంఛార్జ్ టూటౌన్ సీఐగా నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు
వీఆర్‌కు చిత్తూరు టూ టౌన్ సీఐ


