WNP: పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీని ఎంపీడీవో గోవిందరావు సందర్శించి ఎస్ఐర్ ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ గ్రామంలో 62% పూర్తయినట్లు తెలిపారు. ఎలాంటి పొరపాటు లేకుండా రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
తెల్లరాళ్లపల్లిని సందర్శించిన ఎంపీడీవో


