హైదరాబాద్: 28°C
వార్తలు

కమీషన్లు వచ్చే వాటికే నిధులు.. ఎమ్మెల్యే ఆరోపణలు 

TG: రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా విడుదల చేయలేదన్నారు. కమీషన్లు వచ్చే వాటికే నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆదిలాబాద్‌కు టెక్స్‌టైల్ పార్క్ ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.