SS: ముదిగుబ్బ మండల కేంద్ర సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం చుట్టుపక్కల కాలనీల్లో తాగునీటి సమస్య, సీసీ రోడ్లు, వీధిలైట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఎనిమిదేళ్లు కావస్తున్నా కనీస వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి


