హైదరాబాద్: 28°C
వార్తలు

బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

దేవరకద్ర మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గురకొండ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో బాధితుడికి కాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలించారు.