హైదరాబాద్: 28°C
వార్తలు

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీను (45) గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో బెల్లంపల్లి 108 సిబ్బంది ఈఏంటి రాకేశ్, పైలట్ సంపత్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ప్రథమ చికిత్స అందిస్తూ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాలి ఉంది.