AP: వైసీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంపై ED దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లాకు చెందిన కీలక సాక్షి దండా నాగేంద్రకుమార్‌ను నిన్న HYDలోని కార్యాలయంలో ED విచారించింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై వివరాలు సేకరించింది. SCకి ఇచ్చిన ఆధారాలే EDకి నాగేంద్రకుమార్ ఇచ్చినట్లు సమాచారం.
వార్తలు
ఇసుక కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం


