KRNL: గ్రామ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. గురువారం చిన్నతుంబలం గ్రామంలో రూ.కోటి నిధులతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు.
వార్తలు
'గ్రామ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం'


