TG: హైదరాబాద్ జిల్లాలోని సైదాబాద్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మతబోధనలు చేస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి. పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ABVP కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
సైదాబాద్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత


