హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సనాతన ధర్మానికి ఇదే నిదర్శనం

జగన్నాథ రథయాత్రలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. భక్తజన సముద్రం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న వేళ అక్కడకి అంబులెన్స్‌ రావడంతో భక్తులు క్షణాల్లో దారి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ వీడియో వైరలవడంతో 'సేవయే పరమావధిగా భావించే సనాతన ధర్మానికి ఇదే నిదర్శనం' అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.