హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రుల తీరుపై సీఎం విజయ్ ఫైర్

తమిళనాడు సీఎం విజయ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇటీవల IPS మహేశ్వరికి విజిలెన్స్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే.