హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి'

MNCL: వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అన్నారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని రాంనగర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు.