ATP: శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి 'మన గడపకు - మన శ్రావణి' అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామానికి ప్రగతి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా పుట్లూరు మండలం కొత్తపల్లి, కొండగారికుంట గ్రామాల్లో ఈ పర్యటనలు ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృని వివరించారు.
వార్తలు
'మన గడపకు-మన శ్రావణి'కి శ్రీకారం


