KDP: బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేయాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు.గురువారం కడపలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. బీసీల రక్షణ చట్టం, బీసీ కార్పొరేషన్ రుణాలు, బీసీ ముసాయిదాపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి హామీలను అమలు చేయాలని కోరారు.
వార్తలు
VIDEO: 'బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి'


