ఒడిశా పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలొచ్చారు. భద్రత కోసం 13 వేల మంది పోలీసులు, 473 సీసీటీవీలతో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరోవైపు ఈ యాత్ర దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
రథయాత్రకు పోటెత్తిన భక్తజనం


