సత్యసాయి: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సోమందేపల్లి మాజీ సర్పంచ్ ఎస్. విశ్వనాథ్ రెడ్డిని నియమించారు. ఈ సందర్బంగా ఆయన స్వగృహంలో పార్టీ నాయకులు గంగాధర్, వెంకటేష్ తదితరులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.
వార్తలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎస్. విశ్వనాథ్ రెడ్డి


